Saturday, June 2, 2012

nuvve nuvve -------- poola rangadu...!!!

నువ్వే  నువ్వే  నాకు  అన్ని  నువ్వే  నడిపించే  ఆశవే 
నేను  కోరుకున్న  కొత్త  లోకం  నువ్వే  నా  కోసం  వచవే 
యెర్రని  యండమవిలో  నువ్వు  న  వన  జల్లు  వె 
దారినే  చూపు  దేవతే  నువ్వే  లే 
నువ్వే  నువ్వేలే  నువ్వే  నువ్వేలే  నువ్వే  నువ్వేలే 
నువ్వే  నువ్వే  నాకు  అన్ని  నువ్వే  నడిపించే  ఆశవే
నేను  కోరుకున్న  కొత్త  లోకం  నువ్వే  నా  కోసం  వచవే 
ఓహో  నన్ను  చూసి  భ్రంహ  కే  జాలి  పుట్టినందుకే 
నిన్ను  పంపినదేమో 
నువ్వే  తలుచుకుంటే  చాలు  లే  తలరాత  మరులే 
నినే  నమ్మనంమో 
ఫిక్స్  అయిపోయా  నిజమని  ఒంటరి  లైఫ్  లో 
చీకటే  తలగని  నా  వెలుగే  నువ్వేలే
ఓహో  నది  సముద్రం  నన్ను  ముంచుతున్న  వేళలో 
నవలగా  తోచావే 
తెగిన  గాలి  పాఠం  లాంటి  ఆదరం  లేని  లైఫ్  కి  దారం  నువ్వయ్యవే 
బ్రతుకే  భారం  హోగయ  ఇక  ఫై  అంత  నీ  దయ 
కాలమే  ఆపిన  కల్లమే  వేసిన  న  గమ్యం  నువ్వే  లే
నువ్వే  నువ్వేలే  నువ్వే  నువ్వేలే  నువ్వే  నువ్వేలే 
ఎహే  నువ్వే  నువ్వే  నాకు  అన్ని  నువ్వే  నడిపించే  ఆశవే
నేను  కోరుకున్న  కొత్త  లోకం  నువ్వే  నా  కోసం  వచవే  
యెర్రని  యండమవిలో  నువ్వు  న  వన  జల్లు  వె
దారినే  చూపు  దేవతే  నువ్వే  లే
నువ్వే  నువ్వేలే  నువ్వే  నువ్వేలే  నువ్వే  నువ్వేలే 

No comments: