Tuesday, April 10, 2012

the song i like

కళ్ళు    మూసి   యోచిస్తే   అక్కడికోచ్చావ్   ముందే  ముందే
నాలోని  మౌనమై  సంతోశామిచ్చావ్వ్   పిల్ల  ముందే
ఇది  నిజామా   వివరించే   ఎల్లోరా  ప్రతిమ

పసిచిలక  పసిచిలక  ని  కాలనే   కన్నానే
పరవసమే  త్వరపడగ  నే  నివనుకున్ననే ..  చేరనే ..

కదలి  కదలి  పొంగిన  మాటలు  అన్ని  ముత్యపు  చినుకులై  రాలే
మౌనం  నింగిన  మాటలు  మాత్రం  మది  విద్వే
దారే  తెలియని  కళ్ళకు  అడుగులు  నేర్పించావు  వె  నేస్తం
దూరం  బరం  కలం  అన్ని  దిగదుడుపే ..
ఎదలోకి  ప్రేమొస్తే  కంమేగా  కలవరమే  మిన్నేటి  మెరుపల్లె  విహారిస్తాను  క్షణమే

ఆశే  చిన్ని  తామర  ముల్లై  గుచని  గుండెనే  పొడిచే ..
మౌనం  కొంచెం  త్వరపడి  మల్లి  ఉసిగొలిపే .
అయ్యో  భూమి  నన్నే  విడిచి  తనకై  చూట్టు  వెతికే
అయిన  కానీ  యెదలో  ఏదో  ఒక  మయికం
ఇదే  ప్రేమ  తోలి  మలుపు  హ్రుదమయిన  చెలి  తలప ..  ఒక  మొహం  ఒక  పాశం  కుదిపేసే  కదా  మధురం …..

Kallu Moosi Yochisthey - Veedokkade

No comments: