కళ్ళు మూసి యోచిస్తే అక్కడికోచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోశామిచ్చావ్వ్ పిల్ల ముందే
ఇది నిజామా వివరించే ఎల్లోరా ప్రతిమ
పసిచిలక పసిచిలక ని కాలనే కన్నానే
పరవసమే త్వరపడగ నే నివనుకున్ననే .. చేరనే ..
కదలి కదలి పొంగిన మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే
మౌనం నింగిన మాటలు మాత్రం మది విద్వే
దారే తెలియని కళ్ళకు అడుగులు నేర్పించావు వె నేస్తం
దూరం బరం కలం అన్ని దిగదుడుపే ..
ఎదలోకి ప్రేమొస్తే కంమేగా కలవరమే మిన్నేటి మెరుపల్లె విహారిస్తాను క్షణమే
ఆశే చిన్ని తామర ముల్లై గుచని గుండెనే పొడిచే ..
మౌనం కొంచెం త్వరపడి మల్లి ఉసిగొలిపే .
అయ్యో భూమి నన్నే విడిచి తనకై చూట్టు వెతికే
అయిన కానీ యెదలో ఏదో ఒక మయికం
ఇదే ప్రేమ తోలి మలుపు హ్రుదమయిన చెలి తలప .. ఒక మొహం ఒక పాశం కుదిపేసే కదా మధురం …..
Kallu Moosi Yochisthey - Veedokkade
Tuesday, April 10, 2012
Monday, April 2, 2012
binary tree good tutorial code
find good binary tutorial at
http://www.bogotobogo.com/cplusplus/binarytree.php
http://www.bogotobogo.com/cplusplus/binarytree.php
Subscribe to:
Posts (Atom)