Monday, January 9, 2012

ASHA ASHA ASHA(Mellaga Mellaga)

ఆఆ న న న నననన
తరణ న న న న న న
మెల్లగా మెల్లగా తట్టి మేల్లుకో మేల్లుకో మంటూ తూరుపు వెచ్చగా చేరంగ
సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపుల్లు తలుపుల్లు తీయంగా
ఎగిరే పావురం తీరుగ
మనసే అంబరం చేరగా
కల మేల్లుకున్నది
మెల్లగా .....................

చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చితిపుట్టి పిచ్చుక
చిత్రం గ ఎగిరే రెక్కల్లు ఎవరిచ్చారు
పాట్ పాట్ పాట్ పాట్ పాట్ పాట్ పరుగుల్ల సీతాకోకా
పదహారు వంనేల్లు నీకు ఎవరిచ్చారు
చిన్ని చిన్ని రేకుల్లు పూలన్న్ని
ఆడుకుందాం రామ్మనాయి తలనుంచి
కొమ్మ మీద కోయిలమ్మ నన్ను చూసి
పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి
మధుమాసమై వుంటే ఎద
సంతోషమే కదా సద అం మమ మమ
మబుల్ల తలుపుల్లున వాకిల్లి
తీసి రావే అంది నింగి లౌగిల్లి ||మెల్లగా ||�

తుల తుల తుల తుల తుల తులలే ఉడతా
మెరుపల్లె వురిక్కే వేగం ఎవ్వరిచ్చారు
జల జల జల జల జల పారే ఎరా
ఎవ్వరమ్మ నీకిరాగం నేర్పించారు
కొండ తల్లి కొనకిచ్చు పాలెము
నురుగుల్ల పరుగుల్ల జలపాతం
వాగు మొత్తం తాగే దాగ తగ్గదేమో
ఆశగా ఎగిరే పిట్ట దాహం
మధుమాసమై వుంటే ఎద
సంతోషమే కదా సద అం మమ మమ
మబ్బుల్ల తలుపుల్లున్న వాకిల్లి
తీసి రావే అంది నింగి లౌగిల్లి

No comments: