Sunday, August 28, 2011

ఒక  మనసుతో  ఒక  మనసుకి  ముడి  ఎట్టా  వేస్తావో ..
ఆ  ముడి  ఒక  కొంగు 
ముడయ్యేదాకా    ఊరుకోవు ..
ప్రేమా  ..

పసిపాపాలో  ముసి  నవ్వుల  కపటాలు  లేని  ప్రేమ ..
మునిమాపులో  మరుమల్లెల  మలినాలు  లేని  ప్రేమ ..
అరచేతిలో  నెలవంకల  తెరచాటు  లేని  ప్రేమ ..
నది  గొంతులో  అల  పాటల  తడబాటు  లేని  ప్రేమ ..
మనసుల  కలివిడి  పలితం   ప్రేమ ..
తనువుల  తాకిడి  కాదు  సుమ ..
అనంత  జీవ  యాత్రలోన  తోడు  ప్రేమ ..
ప్రేమా ...

ఒక  మనసుతో ..

ఆధారాలలో  తదిమేరుపుల  మెరిసేది  కాదు  ప్రేమ ..
హృదయాలలో  ద్రువతారాల  అలలారుతుంది  ప్రేమ ..
పరువాలతో  కరచాలనం  చేసేది  కాదు  ప్రేమ ..
ప్రానలలో  స్థిరబంధానం  నెలకొల్పుతుంది  ప్రేమ ..
మమతల  అమృత  వర్షిని  ప్రేమ ..
కోర్కెల  అలజడి  కాదు  సుమ ..
నిశీదిలోను  వీడిపోని  నీడ  ప్రేమ ..
ప్రేమా ...

ఒక  మనసుతో ..

సినిమా  : ఈ  అబ్బాయి  చాలా  మంచోడు 
రచన : కుల  శేఖర్
పాడినది : కీరవాణి గారు , గంగ


ఇట్లు
మీ జస్వంత్